బహుజన విద్యార్థి&యువత జాక్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ మల్కగళ్ల యస్వంత్
సిద్దిపేట జిల్లా :
సిద్దిపేట జిల్లా మల్కగళ్ల యస్వంత్ ని సిద్దిపేట జిల్లా బహుజన విద్యార్థి&యువత జాక్(బి ఎస్ వై జె ఎ సి ) కన్వీనర్ గా రాష్ట్ర కో-కన్వీనర్ పవన్ కళ్యాణ్ నియమించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థుల చదువుల విషయంలో ,స్కాలర్షిప్ విషయంలో, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే(బి ఎస్ వై జె ఎ సి ) ముందుండి పోరాడుతుంది అన్నారు.