TEJA NEWS

బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనాని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోనీ మల్లంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనానీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ధైనందిక జీవితంలో క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొడినతాయన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాదస్ వెంకటేష్, 130 డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, రంజిత్, భరత్, సాయి, మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS