అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి వీధిలో వున్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద భారత్ బ్రాండ్ రైస్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని కావున ఈ అవకాశాని అవసరం ఉన్న వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు మీడియాకు వెల్లడించారు.
నేటి నుండి అందుబాటులోకి భారత్ బ్రాండ్ రైస్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…