TEJA NEWS

బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు, ఇండియన్ ఆర్మీ ఉద్యోగి షేక్ రజ్జు భాషా (42) విధి నిర్వహణలో జమ్ముకాశ్మీర్ లో గుండె పోటుతో మృతి చెందగా షేక్ రజ్జు భాషా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ మరియు టిడిపి, జనసేన,బీజేపీ,నాయకులు కార్యకర్తలు


TEJA NEWS