TEJA NEWS

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నవమి శోభయాత్రలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్. అనంతరం సదయ్య గౌడ్ మాట్లాడుతు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సీతారాముల ఆశీస్యులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో,పాడి పంటలతో సువిశాలంగా ఉండాలని కోరుకున్నారు.


TEJA NEWS