Tag: పెద్దపల్లి

బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అ ఎన్నికల ప్రచారం లో భాగంగా నిన్న కోటపల్లి మండల కేంద్రంలో కోటపల్లి బీజేపీ BJP జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ , కోటపల్లి బీజేపీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య అధ్యక్షతన నిన్న బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తే బీజేపీ కి మద్దతుగా భారీ సంఖ్యలో జనం పాల్గొని మద్దతు తెలిపినందుకు వారికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దపల్లి ఎంపీ…

పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు 30 లక్షల ఉద్యోగలు భర్తీ… ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు… —- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. సుల్తానాబాద్ మండలం, ఐతరాజ్ పల్లి, భూపతిపూర్ మరియు ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ మరియు నారాయణరావు పల్లి (కట్టకిందపల్లి)…

నస్పూర్ మున్సిపాలిటీలో అంబేద్కర్ కాలనీ ఎదురుగా రేపు జరగబోయే కార్మిక గర్జన సభ (పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార) స్థల ఏర్పాటు పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది .ఈదురు గాలులు బీభత్సా నికి ఒక్కసారిగా పిల్లర్లుకూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగటంతో జనసంచారం లేక పెద్ద ప్రమాదం తప్పింది…

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నవమి శోభయాత్రలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్. అనంతరం సదయ్య గౌడ్ మాట్లాడుతు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సీతారాముల ఆశీస్యులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో,పాడి…

నూతన భవనాలను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన RURBAN, ZPP, SDF 12.50 లక్షల రూపాయల నిధులతో అంగన్ వాడి మరియు MGNREGS, RURBAN & GP 25 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ కోదురుపాక గ్రామ…