ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు లేఖ రాశారు.
కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిపోతున్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/danam-congress-442-1710667016.jpg)
You cannot copy content of this page