TEJA NEWS

బస్సు ప్రమాద మృతులకు ఎక్స్రేషియే చెల్లించాలిక్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందించాలిపాలకుర్తిలో పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలిసిపిఐ(ఎంఎల్) లిబరేషన్ డిమాండ్…

జనగామ జిల్లా /పాలకుర్తి:
వావిలాలలోని రైస్ మిల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ డిమాండ్ చేసింది. రోడ్డు ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు ఘటన స్థలాన్ని సందర్శించారు. పాలకుర్తి ఆసుపత్రిలో ప్రమాదానికి గురైన బాధితులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య మాట్లాడుతూ… ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని, వారికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని, గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందడం లేదని, దీంతో గ్రామీణ పేదలు

Print Friendly, PDF & Email

TEJA NEWS