పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు . పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగించుకోవాలి పత్తి క్వింటాలు 7521రూ.. ఉండవెల్లి : నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రంలోని అల్లంపూర్ నియోజకవర్గం ఎంతో ప్రసిద్ధి అని ఎమ్మెల్యే విజయుడు…