విద్యార్థులచే సరస్వతీ పూజ
విద్యార్థులచే సరస్వతీ పూజ ( తిరుపతి జిల్లా)రామచంద్రాపురంశరన్నవరాత్రులల్లో భాగంగా మూలా నక్షత్ర ప్రయుక్త మహాపర్వదినమును పురస్కరించుకొని మండలంలోని గొల్లపల్లి లో ఉన్న సురభి గో సంరక్షణ శాలలో బుధవారం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో విద్యార్థులచే సరస్వతీ పూజ నిర్వహించారు అనంతరం పూజలోని…