Category: ANDHRAPRADESH

ANDHRAPRADESH

టిడిపికి చెందిన నర్రా కొండలకు తలపగలడంతో ఏరియా వైద్యశాలకు తరలించిన క్షతగాత్రుడు బంధువులు రెండు పార్టీల వారిని చెదరగొట్టిన పోలీసులు పిన్నిబోయినవారిపాలెం లో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసే అవకాశం మధ్యాహ్నం కూడా ఇదే గ్రామంలో కొట్లాట…

కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పలు బూత్ లకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు, ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు,వారితోనాయకులు ఉన్నారు.

ఓటును వినియోగించుకున్న ఓటర్లు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత :కోవూరు నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, 324 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించడానికి భారీ ఎత్తున వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన 18 ఏళ్ల యువత కూడా ఓటుకు ప్రాధాన్యత ఇచ్చారు, స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగింది సాయంత్రం 6 గంటలకు…

కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా ఓటు వేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందని మాకు బాగుంది అనిపిస్తుంది ప్రజా స్పందన కూడా బాగుంది తెలియజేశారు

14 సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించాం. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు.. సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో 100% వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లలో.. కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు–ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా.

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆర్కే బీచ్ వద్ద హోండా సిటీ కారు తనిఖీ చేస్తుండగా కారులో వ్యక్తులు పరార్ కారులో వున్న కోటి 54 లక్షల 28వేలు స్వాధీనం… పోలీసులు వుండగా నిందితులు పరార్ అవ్వడం పట్ల పోలీసుల తీరుపై పలు అనుమానాలు.. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

గుంటూరు2024:-చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని రాష్ట్ర…

ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ డేకు సిద్ధం. లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌కు సర్వం సంసిద్ధం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మరి కొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ బూత్‌లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. ఇక రేపు ఉదయం 5 గంటలకు మాక్‌ పోలింగ్ ప్రారంభం అవుతుంది. దాన్ని ఆరున్నరకల్లా ముగించి, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌…

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్‌ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఈసీ తాజాగా మరో ఐదుగురు సీఐలపై చర్యలు తీసుకుంది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నేతలు ఫిర్యాదు చేయడంతో.. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను…

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది.ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం రాత్రి 7గంటల్లోపు తెలియజేయాలని ఈసీ ఉత్తర్వు్ల్లో పేర్కొంది. సినీనటుడు అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఈసీ తెలిపింది. ఆయన్ను…