వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరు ,ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, టీటీడీ పాలక మండలి సభ్యులు…
జన ప్రభంజనంతో దేవినేని అవినాష్ భారీ నామినేషన్ ర్యాలీ – మద్దతు తెలిపిన ఎంపీ కేశినేని నాని
జన సందోహం,కోలాహలం మధ్య అట్టహాసంగా సాగిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , కుమార్తెలు శ్రీమతి కేశినేని హైమ ,…
పులివెందులలో జగన్ నామినేషన్.. దస్తగిరికి భద్రత పెంపు
రేపు రెండో సెట్ నామినేషన్ వేయనున్న జగన్ జైభీమ్ భారత్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న దస్తగిరి వైసీపీ శ్రేణులు దాడి చేయాలని కుట్ర చేస్తున్నారన్న దస్తగిరి
విజయోత్సవ సభను తలపించేలా బండారు నామినేషన్.
సాగరాన్ని తలపించిన జన సందోహం.మనం చరిత్రలో పురాణాలలో ఇతిహాసలలో రామాదండు అంటే విన్నాం… కానీ దృశ్య మాలిక రూపంలో మాత్రం మనం చూడలేదు. ఇలా ఉంటారు అనేది కేవలం ఊహించటమే ఇప్పటి తరం వంతు అయింది. అయితే రామాదండు ఎలా ఉంటుందో…
జనసేన పార్టీకి బిగ్ షాక్…
36వ డివిజన్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా వలసలు… భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో చేరిక.. తిరుపతి సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళజనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. స్థానిక 36 వ డివిజన్ కు…
తిరుపతిని అభివృద్ధి చేసిన భూమన అభినయ్ కే మా ఓట్లు…
ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూమన కరుణాకర రెడ్డి తిరుపతి టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి బుధవారం ఉదయం…స్థానిక 36 వ డివిజన్ 36,37,60 పోలింగ్ బూత్ ల పరిధిలో కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటా…
ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రమణ్యం యాదవ్,గుడిమల్లం ఆలయ చైర్మన్ నరసింహులు…
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన
భారతీయజనతాపార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన…
అట్టహాసంగా మంత్రి కాకాణి నామినేషన్”
వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు” “స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి”సాదాసీదాగా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న మంత్రి కాకాణి” “మంత్రి కాకాణి నామినేషన్ వేయనున్నాడు అనడంతో సోమవారం ఉదయం 10 గంటల నుండే నామినేషన్ సెంటర్ వద్ద గుమ్మికూడిన…
అట్టహాసంగా కొరముట్ల శ్రీనివాసులు నామినేషన్
రైల్వే కోడూరు పట్టణంలో కుటుంబ సభ్యులతో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు కి,శ్రీ కృష్ణ దేవరాయల కి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి,అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలతో…
నామినేషన్ మహోత్సవ ఆహ్వానం…
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం….. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణ అను నేను బుధవారం రోజు “జిల్లా కలెక్టర్ కార్యాలయం” నందు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. రేపు (24-04-2024)…
మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల
మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయరెడ్డి(విజయబాబు) మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో విజయబాబు భౌతిక కాయానికి నివాళులర్పించిన సోమిరెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు…
వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం
వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామం లోని ప్రతి గడపకు వెళుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధి ని…
వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థ
వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థజగన్ పాలన ఆర్థిక దుర్వినియోగం, అవినీతిలకు మారుపేరుగా మారింది. ఏప్రిల్ 23– బనగానపల్లె పట్టణంలోని ఈద్గ నగర్ లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే…
చంద్రబాబుతోనే మహిళాభ్యుదయం సాధ్యం : ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య
చంద్రబాబు మహిళా పక్షపాతి అని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో మహిళాభ్యుదయం సాధ్యమని టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. నందగామ పట్టణం రెండవ వార్డు (మయూరి థియేటర్ ఏరియా)లో ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం…
గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి గా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు
జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన పెమ్మసాని పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు పెద్దఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు…
బీ ఫారం తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి: చంద్రబాబు
టీడీపీ అభ్యర్థులకు నేడు బీ ఫారాలు ఇచ్చిన చంద్రబాబు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన టీడీపీ అధినేత రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని వెల్లడి
KA పాల్ ఆస్తి మరీ ఇంత తక్కువా..?అనే
విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే కేఏ పాల్ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తంగా రూ.1.86 లక్షల సొమ్ము మాత్రమే ఉంది.…
SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది’ ఫలితాల్లో స్టేట్ 1st ర్యాంక్ సాధించిన ఏలూరు విద్యార్ధిని.
2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్ ల్యాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా…
2023-24 ఏడాదికి టీటీడీ ఆదాయం రూ.1,161 కోట్లు
1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ రూ.18 వేల కోట్లకు పెరిగిన మొత్తం డిపాజిట్ల విలువ వడ్డీ రూపంలోనే స్వామివారికి ఏటా రూ.1200 కోట్లుp
ఏప్రిల్ 24 నుంచి స్కూల్లకు వేసవి సెలవులు ప్రకటించిన సర్కారు
ఏపీ విద్యార్థుల వేసవి సెలవులు ప్రారంభం ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ ఊరు వెళ్లేందుకు సిద్ధమవుతారు. పరీక్షల ఒత్తిడి నుండి…
తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం
ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో…
ఉద్యమాల గడ్డ మంగళగిరి ఎరుపెక్కింది
అతడే ఒక సైన్యం — అట్టహాసంగా జొన్నా నామినేషన్ మంగళగిరి సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకర్ నామినేషన్ ర్యాలీ 2000 మందికి పైగా కమ్యూనిస్టు శ్రేణులతో అట్టహాసంగా జరిగిందిజొన్న శివశంకర్ ను అనుసరిస్తూ.. డబ్బులు కొట్టుకుంటూ జండాలు చేపట్టి..…
కాకాణి కి అండ – వరిగొండ”
వరిగొండ లో మంత్రి కాకాణి ప్రచారం” “సర్వేపల్లి లో జనం హోరు – ఫ్యాన్ జోరు” “మంత్రి కాకాణి ఎన్నికల ప్రచార యాత్రకు భారీ స్పందన” “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరిగొండ గ్రామంలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి…
YSRCP ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్
YSRCP ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా తరలివెళ్తున్న దృశ్యం. ప్రచార వాహనంలో కేశినేని నానితో పాటు తిరువూరు వైసిపి ఎంఎల్ఏ అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ ఉన్నారు.. తిరువూరు నియోజకవర్గం నుండి అత్యధిక స్థాయిలో నామినేషన్…
ఒక్కసారి సీఎం రోడ్ నుండి….
చందర్లపాడు రోడ్డు నుండి… రామన్నపేట రోడ్డు నుండి… ప్రయాణం చేసి చూడండి…. తెలుగుదేశం పాలనలో… డివైడర్లు -సెంట్రల్ లైటింగ్ – పెద్ద రోడ్లు – ఉన్నాయా ???… మా 5 ఏళ్ళ పాలనలో ఏం చూసామో చూడండి … నందిగామలో…. మార్పు…