25 కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధికి చర్యలు…
25 కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధికి చర్యలు… ★ ప్రతిపాదనలు కలెక్టర్ కు అందజేసిన ఎమ్మెల్యే… ★ శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తో భేటీ… ★ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్… ★ కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ……