హరిశ్చంద్రాపురం–నకరికల్లు ప్రాజెక్ట్ నిర్మాణంపై
హరిశ్చంద్రాపురం–నకరికల్లు ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? నాగార్జున సాగర్ కుడికాలువపై ఉన్న లిఫ్ట్ వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించాలి: మాజీమంత్రి ప్రత్తిపాటి ఆయకట్టు స్థిరీకరణ పెంపునకు టీడీపీప్రభుత్వం కృషి చేస్తే, గత ప్రభుత్వం ఉన్న ఆయకట్టుని నిర్వీర్యం చేసిందని, గోదావరి, కృష్నా,…