ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. బాధిత కుటుంబానికి రూ. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం. 2009 జూన్ 13న కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ఢీకొట్టిన బస్సు రూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని సికింద్రాబాద్ మోటార్…