వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి..
వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి.. కోదాడ ట్రాఫిక్ పట్టణ ఎస్సై మల్లేష్..( సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా) వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్ లైసెన్స్, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. ద్రువ పత్రాలు లేని…