చెన్నకేశవ స్వామికి పంచామృత అభిషేకం
చెన్నకేశవ స్వామికి పంచామృత అభిషేకం సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి (పిల్లలమర్రి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు గురువారం రోహిణి నక్షత్ర సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు స్వామివారికి…