పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సర్కారు సాయం:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య
చేవెళ్ల నియోజకవర్గం:- పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సర్కారు సాయం:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” గారు. చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” శంకర్ పల్లి పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శంకర్ పల్లి మునిసిపాలిటీ మరియు మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన…