పవిత్ర రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్
పవిత్ర రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో సీనియర్ నాయకులు సల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న PAC…