ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య?
ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య? ములుగు జిల్లా: పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలోచోటు చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయి గూడెం,మండలంలోని తుపాకులగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…