రేషన్ కార్డుల దరఖాస్తులను డిజిటల్లైజేషన్ చేయాలని ఆదేశించిన..
రేషన్ కార్డుల దరఖాస్తులను డిజిటల్లైజేషన్ చేయాలని ఆదేశించిన…………………….అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్సాక్షిత వనపర్తి ప్రజా పాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేశన్ చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.