జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బాలాజీ నాయక్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బాలాజీ నాయక్ ,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ…

హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం

హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం హైదరాబాద్‌: నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌…

భార్య పిల్లలు కనబడలేదు

పై ఫోటోలో అమ్మాయి పేరు అన్నపురెడ్డి దుర్గా భర్త మల్లికార్జునరావు వయస్సు 26 సంవత్సరములు, ఫిర్యాది ది.11.02.2024వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో బయటకు వెళ్లి రాత్రి 11.15 గంటలకు ఇంటికి రాగా భార్య పిల్లలు కనబడలేదు తన భార్య…

కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి…

మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం…

ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా, నకిలీ మద్యం నుంచి మాదకద్రవ్యాల…

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ..

నేడు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ.. నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం…

రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు భేటీలో…

రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది

హైదరాబాద్‌: ప్రగతి సూచికలైన రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌ అండ్‌ బీ శాఖకు రూ.14,305 కోట్లు కేటాయించారు. ఇందులో తొలి 3 నెలలకు రూ.4,768 కోట్ల కేటాయింపులు చేశారు. మండల…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు

యాదగిరిగుట్ట: దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, ఆలయ ఈవోను ఆటో ఎక్కించుకొని…

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు

కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ బడా నాయకుల భూమి ఒక పక్క రెండో పక్కన జర్నలిస్ట్ కి సంబందించిన భూములు ఇక్కడ గతంలో పట్టాలు…

HMDA మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు.

కేసులో కీలకంగా మారిన కస్టడీ కన్ఫేషన్‌ స్టేట్‌మెంట్‌. కస్టడీ కన్ఫేషన్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పేరు ప్రస్తావన. పలువురి ఒత్తిడి మేరకు అక్రమాలు, ఆస్తులు అంటూ శివ బాలకృష్ణ స్టేట్‌మెంట్. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఏసీబీ.…

తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం రాష్ర్ట అధికారిక…

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..ఇదొక ఆన్లైన్ మోసం?

వర్క్‌ ఫ్రం హోమ్‌ పేరుతో ఓ యువతిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నకిలీ వెబ్‌సైట్ లింక్‌ పంపి సుమారు రూ. లక్ష వరకు కాజేశారు. ఖమ్మం జిల్లా…ఇల్లెందు మండలంలోని నిజాంపేటకు చెందిన పత్తి నవ్యశ్రీ అనే యువతి…

దూరం పెడుతోందని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనలో బాధితురాలి మేనకోడలు కూడా గాయపడింది.…

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం…

కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్

హైదరాబాద్:ఫిబ్రవరి 08హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఐదేళ్ల పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బాబా ఫసియుద్దీన్ ఆ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు.. రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల…

జర్నలిస్టులకు ఉచిత వైద్యంపై ప్రో.కోదండరాం

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం అవతరించిన అనతికాలంలోనే మా సంఘం ప్రతిపాదించిన ముఖ్యమైన డిమాండ్లలో ఉచిత విద్య, వైద్యం పై క్లారిటీ ఇచ్చిన ప్రో.కోదండరాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సమాజశ్రేయస్సు కోసం అనునిత్యం పాటుపడే జర్నలిస్టులు విద్య, వైద్యం లాంటి కనీస…

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.. నీటిపారుదల అంశాలపై…

ఏసీబీ వలలో ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి

రైతు వద్ద డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ ఐ కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చు చెందిన రైతు వద్ద నుండి 30 వేలు తీసుకుంటూ దేవరకొండ లోని…

50 – 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఏఐ సిటీ: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌లో 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని తెలిపారు. హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు త్వరలో సమగ్ర ఇంధన…

పెళ్లికి నిరాక‌రించింద‌ని యువతి దారుణ హత్య

నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 08నిర్మల్ జిల్లాలో దారుణం ఈరోజు జరిగింది. ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు బరి తెగించాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న…

ఇస్రోకు (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో ఛైర్మన్ ఎస్.…

నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన

ENC మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ కు చెందిన ఆటో కార్మికులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో వారు…

సేవాలాల్ మహారాజ్ మందిరం పరిశీలన చేస్తున్న డిప్యూటీ మేయర్

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా నిరమనిస్తున్న సేవాలాల్ మహారాజ్ దివ్య మందిరాన్ని సందర్శిస్తున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. బంజారా ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ దేవి భవ్య మందిరం…

గ్రూప్ – 1 పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

రెండు లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి చివరి నాటికి మిగతా (ఒక లక్ష 99940) ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయాలి ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్…

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు,…

You cannot copy content of this page