కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 50 మంది
కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 50 మంది లబ్ధిదారులకు 50,05,800/-యాబై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కూకట్పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్…