నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన కార్పొరేటర్లు, NMC క్రిస్టియన్ పాస్టర్స్, సీనియర్ నాయకులు,పెద్దలు,యువ నాయకులు,నిజాంపేట్ గ్రామస్థులు,ఇతర ముఖ్యులు.ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు భూపాలపల్లి జిల్లా: జనవరి 11జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు గురువారం ముగిశాయి. మూడు రోజులు పాటు విజిలెన్స్‌ అధికారులు…

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్‌ తివారి, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డా.చిన్నబాబు సుంకవల్లి తదితరులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు

నెంబర్ ప్లేట్ లేని 13వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలు 4, మైనర్ వాహనాలు 6 సీజ్

నెంబర్ ప్లేట్ లేని 13వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలు 4, మైనర్ వాహనాలు 6 సీజ్:ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ గద్వాల:-నేరాలను నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు నిర్వహించిన గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ నెంబర్ ప్లేట్ లేని…

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన బండ్ల చంద్రశేఖర్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ నూతనంగా బాధ్యతలు చేపట్టినబి. ఎం. సంతోష్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి…

సంక్రాంతికి ఊరెళ్తాను… రక్షణ కల్పించండి

సంక్రాంతికి ఊరెళ్తాను… రక్షణ కల్పించండి: హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని.. మరో కేసు పెట్టే అవకాశముందని కోర్టుకు తెలిపిన రఘురామ.. గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు…

కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. హస్తం పార్టీ అయోధ్య రామమందిర నిర్మాణ ప్రతిష్ఠకు హాజరుకాకపోవడంతో హిందుత్వం పట్ల వారి…

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం నిర్మల్ జిల్లా:జనవరి 11నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా నికి మున్సిపల్‌ అధికారులు ఈరోజు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్‌ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు ప్రైవేటు…

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా: జనవరి 11సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ…

టీఎస్ పిఎస్పీ బోర్డుచైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్

టీఎస్ పిఎస్పీ బోర్డుచైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్, జనవరి 11:అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత…

ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదు: కేటీఆర్

ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదు: కేటీఆర్ బీఆర్ఎస్‌ పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం. పార్టీ…

హైదరాబాద్‌లోను సరి, బేసి విధానం..?

హైదరాబాద్‌లోను సరి, బేసి విధానం..? ట్రాఫిక్ జామ్‌తో హైదరాబాద్ నగరవాసులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కమిషనరేట్ పరిధిలో 240కి.మీ. మేర రహదారులు ఉండగా 84లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. అంటే ప్రతి కిలోమీటరుకు సగటున 35వేల వాహనాలు ఉన్నాయన్న మాట. తీవ్రతరమవుతున్న ట్రాఫిక్…

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు 👉🏻అధికారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కార్యకర్తలే పార్టీ అధికారంలోకి రావడానికి కారణం 👉🏻ఎవరు సొంత ఇమేజ్ తో ఎమ్మెల్యే కాలే పార్టీ బలం, కార్యకర్తల శ్రమతో 👉🏻ఎన్నికల్లో కాంగ్రెస్…

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి

భారీగా తగ్గిన చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం హైదరాబాద్ నగరంలో కేజీ రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.180కి తగ్గింది. కొన్ని జిల్లాల్లో అయితే కేజీ రూ. 160కే విక్రయిస్తున్నారు. వారం నుంచి ధరలు…

బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్:హైదరాబాద్‌లోని బాలా పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఐడీపీఎల్ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ బైకర్ డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అఖిల్(23) అక్కడి కక్కడే…

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు!

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు..! గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు MLCస్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కోదండరాంను తక్షణం…

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌ నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్న సీఎం లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చర్చ. నేడు ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి…

నూతనంగా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరులో నూతనంగా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి రూ.7 లక్షల 51,000 వేలను టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విరాళంగా అందజేశారు. ఈరోజు బ్రహ్మశ్రీ డాII…

రేవంత్‌ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన

కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్‌ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నుూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎఐసిసి కార్యదర్శి & మాజీ శాసనసభ్యులు శ్రీ. ఎస్‌. ఎ. సంపత్‌ కుమార్‌

దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

ప్రజా పాలన 06 గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కె,జెండిగా, ప్రజల మనిషి రాజన్న చౌటుప్పల పట్టణ కేంద్రంలోనిప్రజాపాలన 06 గ్యారంటీ పథకాల దరఖాస్తు కార్యక్రమాన్ని సందర్శించారుయాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ…

మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం

కామారెడ్డి లో నూతన సంవత్సర కానుకగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు మానవ హక్కుల సలహా సంఘం ఆధ్వర్యంలో మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం. కామారెడ్డి: (సోమవారం 1/1/24 ), జనవరి ఒకటవ తేదీన కామారెడ్డి…

రెండ్రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం

రెండ్రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం మళ్లీ నేటి నుంచి జరగనుంది. గత నెల 28వ తేదీన ప్రారంభమైన ఆ కార్యక్రమానికి న్యూ ఇయర్ సందర్భంగా రెండ్రోజులు విరామం ఏర్పడింది. ఈ క్రమంలోనే తిరిగి ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం…

విద్యకు ‘నూతన’ జవసత్వాలు

🔊విద్యకు ‘నూతన’ జవసత్వాలు! 🔶2024లో విద్యా రంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు 🔷ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ నియామకాలు 🔶బదిలీలు, పదోన్నతులకూ ఆటంకాలు తొలగుతాయనే ఆశలు 🔷కాలేజీ విద్యలో సంస్కరణలకు.. విశ్వవిద్యాలయాల్లోనూ మార్పులకు అవకాశం 🔶జాతీయ స్థాయిలో యూజీసీ, ఏఐసీటీఈ కూడా…

సందిగ్ధంలో వైయస్ షర్మిల

కాంగ్రెస్ అధిష్టానం,బ్రదర్ అనిల్ మద్య జరిగిన చర్చలు!సందిగ్ధంలో వైయస్ షర్మిల! ఆప్షన్ 1: తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాక ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టడం. ఆప్షన్ 2: కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో పాటు కడప పార్లమెంట్…

రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తో భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తో భేటీ అయిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీ, సభ్యులు వీకే సారస్వత్.

లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ

లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ, YSRTPనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకి తెలిపిన వైఎస్ షర్మిల. జనవరి 4న పార్టీ విలీనం చేస్తున్నట్లు నేతలకి స్పష్టం చేసిన షర్మిల.. రేపు సాయంత్రం ఢిల్లీ కి షర్మిల

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది హైదరాబాద్:జనవరి 02ఓ వైపు అప్పులు, మరోవైపు సంక్షేమం రూపంలో భారీ వ్యయాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడా సవాళ్లను అధిగమించి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.…

ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో రేవంత్ రెడ్డి దంపతులు

హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష న్యూఇయర్ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, ₹10వేల…

You cannot copy content of this page