ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధే ధ్యేయం
ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంఘం సభ్యులు, మహిళలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ…