తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 2001 (TSRA-2001) ప్రకారం నమోదు
మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారిక నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యల పై వినతిపత్రం సమర్పించిన ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్…