పగడ్భందీగా భూ భారతి విధివిధానాలు..
పగడ్భందీగా భూ భారతి విధివిధానాలు.. త్వరలోనే చట్టం అమలు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..!! పగడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో రెవెన్యూశాఖ అధికారులతో సమీక్ష జరిపిన పొంగులేటి..…