వేసవిలో తాగు,సాగు నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
వేసవిలో తాగు,సాగు నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి రైతులకు అరకొర సంక్షేమ పథకాలు అమలు…………సిపిఐ వనపర్తి వేసవిలో తాగు, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా నేత, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు…