కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య.. మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్.. గెటిజ్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్.. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

Nvss ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్నం

Nsui రాష్ట్ర ఉపఅధ్యక్షుడు ఆదం సృజన్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ MLA Nvss ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్నం* ఈ మేరకు గాంధీ భవన్ లో NSUI విద్యార్థులు సమావేశం అయ్యారు NSUI రాష్ట్ర ఉపాధ్యక్షడు ఆదం సృజన్ కుమార్…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న చౌటుప్పల పట్టణ కేంద్రంలోని14,వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికిగౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారుశంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సందగళ్ళ…

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర ప్రవేశిస్తుందని సంకల్ప యాత్ర యొక్క సంగారెడ్డి పఠాన్ చెరు నియోజకవర్గాల కు సంబంధించి సన్నాక సమావేశం బిజెపి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజి రెడ్డి నిర్వహించడం జరిగింది.…

సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు ఖమ్మం : వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తెలుగు విభాగం వారి…

హైదరాబాద్‌ టు వైజాగ్‌

హైదరాబాద్‌ టు వైజాగ్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే…

త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన

త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అధికారుల బృందం పర్యటన. అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీని…

రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు

రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని పెళ్లి చేసుకుంటాను అని లొంగబరుచుకొని మోసం చేసిన వైనం చివరికి…? రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా..…

అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న

అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) తెలిపింది. హైదరాబాద్‌ మియాపూర్‌ మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్‌ బ్లడ్‌ సెంటర్‌, దారుల్‌షిఫాలోని న్యూ లైఫ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ బ్లడ్‌ సెంటర్‌ లైసెన్సులను…

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి…

ఏటా 1,500కు పైగా కేసుల నమోద

హైదరాబాద్‌: రేషన్‌, గ్యాస్‌ దందాకు కేంద్రంగా మారిన రాజధానిలో డివిజన్‌కు 8 చొప్పున ప్రతి నెలా దాదాపు 1,200కు పైగా వాహనాలు పట్టుబడుతున్నాయి. అందులో లారీలు, ట్రాలీ, ప్యాసింజర్‌ ఆటోలు ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారుల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ రేషన్‌…

GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది

రెండోరోజు GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది. ఈరోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెడుతున్నారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం…

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి హాస్టల్‌లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించి సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పిం చాలని ఆమె పేర్కొన్నారు.

కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం

కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్‌ సిలిండర్లు పేలుడు మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు…

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి సహకారంతో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో. 130 డివిజన్ సుభాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక. డివిజన్ అధ్యక్షుడు సోమన్న…

రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన

రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన” -బిఆర్ఎస్ కేవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్… బొల్లారం మున్సిపల్ పరిధిలోని బొల్లారం ఇండస్ట్రీ ఏరియా “రెడీ మిక్స్”లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గర హుస్సేన్ అనే వ్యక్తి…

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్ శంకర్‌పల్లి: ఫిబ్రవరి 17: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను శనివారం పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా…

ఉద్యోగాలు సాధించడంలో దూసుకుపోతున్న కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులు

ఉద్యోగాలు సాధించడంలో దూసుకుపోతున్న కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులు..మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు… ఆసిఫాబాద్ కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ పొంది తొలిప్రయత్నం లోనే ఆరుగురు గురు అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలు…

అలరించిన భ్రమరీ కూచిపూడి డాన్స్ అకాడమీ నృత్యార్చన

అలరించిన భ్రమరీ కూచిపూడి డాన్స్ అకాడమీ నృత్యార్చన అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు గారి సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చన కార్యక్రమంలో ఈ శనివారం శ్రీ…

కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర జాతి పీత, రాష్ట్రముని సాధించి పది సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ దిశగా నడిపించిన భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్…

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ లో బలవన్మరణం…. మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గదరి బోయిన శిరీష (24)…. జవహర్ నగర్ లోని…

గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి

గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి గారిని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఏకలవ్య సోదరులు కలిసి మహోబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న…

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం దేవీపట్నం మండలంలో ఇందుకూరు పంచాయతీ లో గల తమ్మిశెట్టి వారి పెద్ద చెరువులో గుర్తుతెలియని పురుషుని మృతదేహం కనిపించిందనే పక్కా సమాచారంతో ఎస్ఐ కెవి నాగార్జున తన సిబ్బందితో హుటాహుటిన బయలుదేరారు.స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసారు.సదరు…

కాసిపేట 1 టన్నెల్ గనిని సందర్శిచిన SO to డైరెక్టర్

కాసిపేట 1 టన్నెల్ గనిని సందర్శిచిన SO to డైరెక్టర్. కాసిపేట1 గనిని ఎస్ ఓ టు డైరెక్టర్ జి. నాగేశ్వరరావు గారు సందర్శించడం జరిగింది. గతంలో ఇక్కడ మేనేజర్ గా,ఏజెంట్ గా,ఏరియా రక్షణ అధికారిగా పనిచేసి పదోన్నతి పై కొత్తగూడెం…

తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజుకే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో 2000మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు…

0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం వారు 31 మార్చి 2024 వరకు 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కాని మరి ఏ ఇతర కార్డు ల అవసరం లేదు…

నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ కాలనీ లో రూ. 28 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు సాక్షిత : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ  పత్రిక నగర్ కాలనీ వాసులు…

కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప

కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప.సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్. సీపీఐ సభ్యత్వ పునరుద్ధరణ సమావేశం నేడు షాపూర్ నగర్ హమాలి అడ్డ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ కార్యదర్శి స్వామి అధ్యక్షత వహించగా సీపీఐ జాతీయ సమితి…

You cannot copy content of this page