ఘనంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ మరియు 128 డివిజన్ IDPL పరిధిలోని ఎల్. ఎస్ ఫంక్షన్ హాల్, గిరి నగర్ వాసుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బుయ్యని. శివ కుమార్, ప్రకాష్, శ్యామ్ బాబు, వెంకటేష్, భాస్కర్, గిరి, శ్రీనివాస్ ముదిరాజ్, మురళి, నాగరాజ్, రమేష్, మదన్ గౌడ్, మల్లేష్ మరియు తదితరాలు పాల్గొన్నారు.
ఘనంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు
Related Posts
జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
TEJA NEWS జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ,…
గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై తుది తీర్పు
TEJA NEWS గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై రేపే తుది తీర్పు హైదరాబాద్:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచార ణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును…