TEJA NEWS

సర్వేపల్లి లో బీటలు వారుతున్న తెలుగుదేశం కోటలు”

“వేలాదిగా తరలివచ్చిన ప్రజలు”

“మంత్రి కాకాణి ని అక్కున చేర్చుకున్న గ్రామస్తులు”

“గ్రామంలో గుర్రాల రథం పై ఊరేగింపు”

“మంత్రి కాకాణి పట్ల అభిమానాన్ని చాటుకున్న చెముడుగుంట, కనుపూరు గ్రామాల ప్రజలు”

“సర్వేపల్లి లో మంత్రి కాకాణి కి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం ఖాయం”

“సర్వేపల్లి లో సోమిరెడ్డికి 5వ సారి ఘోర ఓటమి ఖాయం”

“రాబోవు ఎన్నికలలో సోమిరెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు”

“మంత్రి కాకాణి చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమంకు ఆకర్షితులవుతున్న ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి 50 వేల ఓట్లతో విజయం సాధించడం ఖాయం అంటున్న అన్ని వర్గాల ప్రజలు”

“వెంకటాచలం మండలంలో మంత్రి కాకాణి పర్యటన”

“సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కనుపూరు, చెముడుగుంట గ్రామాలలో గురువారం నాడు ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాణి”

“మంత్రి కాకాణి కి పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన కనుపూరు, చెముడుగుంట గ్రామాల ప్రజలు”

“మంత్రి కాకాణి కి అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికిన రైతులు, మంగళ హారతులతో దీవించిన మహిళలు”

“మంత్రి కాకాణి ప్రచారంలో భారీ సంఖ్యలో పాల్గొంటున్న రైతులు, మహిళలు”

“గ్రామ ప్రజలకు అసంతృప్తి అనేది కలగకుండా పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, త్రాగునీరు లాంటి మౌలిక సదుపాయాల అందించి మంత్రి కాకాణి మా గుండెల్లో నిలిచిపోయారంటున్న గ్రామస్తులు”

“సాగునీటి కోసం రైతుల మధ్య ఉద్రిక్తతలు, కొట్లాటలు జరిగిన సందర్భాలు తెలుగుదేశం పాలనలో కోకొల్లలైతే.. మంత్రి కాకాణి సెంటు పొలంకు కూడా ఇబ్బంది పడకుండా సమృద్ధిగా సాగునీరు అందించారంటూ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు”

“సోమిరెడ్డి మిల్లర్ ల దగ్గర 50 కోట్ల రూపాయలు ముడుపుల మింగి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల నడ్డి విరిచాడు”

“మంత్రి కాకాణి రైస్ మిల్లర్ లను, దళారులను, వ్యాపారులను దరి చేరనివ్వకుండా.. మద్దతు దరకన్నా 30% అధికంగా రైతులకు ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు కల్పించారు”

“పట్టాదారు పాస్ బుక్కులు, అసైన్మెంట్ పట్టాలు అందించి రైతుల పట్ల ఉదారతను చాటుకుని రైతులకు అండగా నిలిచిన మంత్రి కాకాణి”

“కరోనా కష్టకాలంలో సర్వేపల్లి ప్రజల వెన్నంటే ఉన్న మంత్రి కాకాణి”

“కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి ముఖం చాటేసి అడ్రస్ లేడు”

“కరోనా కష్టకాలంలో 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ చేశాం”

“కరోనా కష్టకాలంలో మృత్యువును సైతం లెక్కచేయకుండా ప్రజల వెంటే ఉన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి లో గ్రామాలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులను మరింత మెరుగుపరిచిన మంత్రి కాకాణి కే మా ఓటు అంటున్న అన్ని వర్గాల ప్రజలు”

“తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పైప్ లైన్ లను ఏర్పాటు చేసిన కాకాణి కి జై కొడుతున్న సర్వేపల్లి ప్రజలు”

“దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 వేలు పెన్షన్ ఇంటి వద్దకే అందిస్తున్నామన్న మంత్రి కాకాణి”

“పేదరికమే అర్హతగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా విత్తనాల వ్యాపారులు, ఎరువుల వ్యాపారుల దగ్గర లంచాలు తీసుకొని నకిలీ విత్తనాలు, అధిక ధరలకు ఎరువులు విక్రయించి రైతులను అడ్డుపెట్టి దోచుకున్నాడు – మంత్రి కాకాణి”

“క్రీడల మంత్రిగా క్రికెట్ కిట్ లు అమ్ముకున్న సంగతిని గుర్తుచేసిన మంత్రి కాకాణి”

“ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంటే ఉంటామంటున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు”

“మోసపూరితమైన హామీలను ఇస్తున్న చంద్రబాబును నమ్మవద్దన్న మంత్రి కాకాణి”

“రైతులకు సంబంధించి రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబు”

“డ్వాక్రా రుణాలు మాఫీ అని హామీ ఇచ్చి మహిళలను మోసం చేసిన చంద్రబాబు”

“ప్రతి ఇంటికి ఉద్యోగం లేదా ఉద్యోగ భృతి అని యువతను మోసం చేసిన చంద్రబాబు”

“వాలంటీర్లు ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నాడు”

“చంద్రబాబు వాలంటీర్ లపై చేసిన ఫిర్యాదుతో వికలాంగులు, వృద్ధులు తమ నెలవారి పెన్షన్ కోసం అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది”

“2019 ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు”

“హామీలు ఇచ్చి మోసం చేసేన చంద్రబాబు కావాలా లేదా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు కావాలా ప్రజలే నిర్ణయం తీసుకోవాలి”

“రాబోవు ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మరలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి.. తనకు మూడవసారి సర్వేపల్లి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “


TEJA NEWS