బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు

బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు

TEJA NEWS

మద్యం బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు

వివరాళ్లోకి వెళితే ఈ రోజు తెల్లవారుజామున సమయంలో నగరంపాలెం పి.యస్ యస్.ఐ గారైన బి. రవీంద్ర నాయక్ గారు వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగు నిర్వహిస్తూ చుట్టుగుంట వద్దకు చేరేసరికి అక్కడ ఒక వ్యక్తి రెండు నల్లటి బ్యాగులను బండి పై పెట్టుకుని పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా అంతట యస్.ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని అతని పేరు వివరాలు అడుగగా అతని పేరు లక్కిరెడ్డి శివ రామకృష్ణా రెడ్డి, తండ్రి: శ్రీనివాసరెడ్డి, 36 సం.లు, కులం; రెడ్డి, చల్లవారిపాలెం గ్రామం, నల్లపాడు, గుంటూరు జిల్లా అని చెప్పినాడు.

అంతట యస్.ఐ గారు సదరు వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి గుంటూరు పట్టణంలోని కంకరగుంట నందు ఉన్న గవర్నమెంటు వైన్స్ షాపు నందు సూపర్ వైజర్ గా పని చేస్తున్నట్లు, తనకు వచ్చే జీతం ఇంట్లో ఆర్ధిక పరిస్తితులకు సరిపోక ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలి అనుకుని గత కొన్ని రోజుల నుండి తాను పని చేసే షాపులో మద్యం బాటిల్లను సేకరించి బ్యాగుల్లో పెట్టుకుని రాత్రి ఇంటికి వెళ్ళే సమయంలో వాటిని తీసుకుని ఇంట్లో పెట్టుకుని, అ

Print Friendly, PDF & Email

TEJA NEWS