సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్
సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయం అయ్యారు. మోడీని బడే భాయ్ అన్నందుకు రేవంత్‌పై రాహుల్ గాంధీ కక్షగట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని చుట్టుపక్కన వాళ్లే చూస్తున్నారు. రేవంత్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…