TEJA NEWS

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో సాత ప్రవీణ్ కుమార్, ఎమ్ యాదయ్య గౌడ్ లతో కలసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఫతేపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు యాదవరెడ్డి, శ్రీనాథ్ గౌడ్, బోజి రెడ్డి, వెంకట్ రెడ్డి, జి. వెంకట్ రెడ్డి, రమేష్ రెడ్డి,మైపాల్ రెడ్డి,సంజీవ, యాదయ్య, గణేష్ రెడ్డి,షార్ఫాదిన్, హరి కృష్ణ, పాల్గొని ఈ కార్యక్రమం ను ముందుకు నాడిపారు గడప గడప కు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తెలంగాణ ముందుకు సాగుతుంది అని కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ లను అమలు దిశగా సాగితూ ప్రజలు మద్దతు పొందుతున్నది అని తెలుపుతూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమం లో ప్రకాష్ గుప్తా,మోహను,md ఎజాస్, శ్రీనాథ్ గౌడ్,అశోక్ కుమార్,పాండురంగారెడ్డి,చంద్రిమౌళి, తాపీక్,ప్రవీణ్, అశోక్, రఘునందన్ రెడ్డి, తదితరులు పాలుగోన్నారు


TEJA NEWS