హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారిని కలిసిన కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి

హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారిని కలిసిన కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి

TEJA NEWS

కాజీపేట దర్గా పిఠాధిపతి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారిని కలిసిన కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రంజాన్ మాసం సందర్బంగా ఖాజీపేట దర్గా పిఠాధిపతి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారిని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య దంపతులు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారికి మద్దత్తు ఇవ్వాలని కోరారు

Print Friendly, PDF & Email

TEJA NEWS