నేలకొండపల్లిలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్
- ఆనాడు మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది
- గత పది సంవత్సరాలు పాలించిన పార్టీ కాకి గోల పెట్టిన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము
- ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సాహం ఇస్తుంది
- రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇస్తున్నాము
- ఆర్ధికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది
- ఆడబిడ్డకు ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది
- రెండు లక్షల రుణమాఫీ18 వేల కోట్ల చేసాం
- ఇంకా 13 వేల కోట్ల రూపాయలు చేయాల్సి ఉంది
- ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికిని కాపాడుకోడానికి విమర్శలు చేస్తున్నారు
- భవిష్యత్ లో కూడా మీ దీవెనలు ఉండాలి
- ఈనెలాఖరు లోపు ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం
- పీ ఎస్ ఆర్ ట్రస్టు నుంచి ప్రభుత్వ స్కూల్ లో చదివే విద్యార్థినిలకు సైకిళ్ళు ఇస్తున్నాం
- విద్యార్థులు మంచిగా చదువుకుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయాలి