TEJA NEWS

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నిన్న స్వామివారికి 5.48 కోట్లు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

నిన్న 12 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,314 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25.165 మంది…

టికెట్ లేని సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లు నిండి ఉన్న భక్తులు..

టికెట్ లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం..

టైమ్ స్లాట్ టోకన్ (SSD) సర్వదర్శనానికి 5 గంటల సమయం..

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం


TEJA NEWS