వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్: ఎస్పి

వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్: ఎస్పి

TEJA NEWS

Counseling for minors caught driving: Sp

వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్: ఎస్పి

వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్: ఎస్పి
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గత వారం రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహనాలు నడుపుతూ పట్టుపడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు, వాహనాల యజమానులకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ అఖిక్ మహాజన్ ఆధ్వర్యంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 361 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి