చిన్నారి శస్త్రచికిత్స కోసం దాతలు ముందుకు రావాలి: గండూరి క్ర్రపాకర్.
గత 30సంవత్సరాలుగా సూర్యాపేట పట్టణములో చాయ్ హోటల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్న జెల్ల వెంకన్న మనవరాలు( సుమారు ఐదు నెలల పాప) ఆయుశ్రీ తలకు శస్త్ర చికిత్స చేయవలసి రావడంతో ఆ కుటుంబం విద్యానగర్ లో ప్రముఖ నాయకులు గండూరి క్ర్రపాకర్ ను ఆర్దిక సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయాగా. నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తనవంతుగా రూ “10,000/- లను గండూరి క్ర్రపాకర్ ఆర్దిక సహాయం చేశారు. ఈ సందర్భంగా గండూరి క్ర్రపాకర్ మాట్లాడుతూ చిన్నారి శస్త్రచికిత్స కు డబ్బు ఎక్కువగా అవసరం ఉన్నందున మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులతో పాటు సహాయం పొందిన కుటుంబ సభ్యులు గండూరి క్ర్రపాకర్ కు అభినందనలు తెలిపారు.
చిన్నారి శస్త్రచికిత్స కోసం దాతలు ముందుకు రావాలి: గండూరి క్ర్రపాకర్.
Related Posts
“పంచముఖ హనుమాన్” దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
TEJA NEWS పంచముఖ హనుమాన్” దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 – గాజుల రామారం డివిజన్ బతుకమ్మ బండలో పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ ల…
నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ
TEJA NEWS నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ కి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్, ఈ సందర్భంగా కేటీఆర్ ఛైర్మన్…