TEJA NEWS

జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం అక్కిరాజు దిబ్బ , తిమ్మరెడ్డి పాలెం, గ్రామాలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఉమ్మడి మినీ మేనిఫెస్టోను మహిళామణులకు వివరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,సైనికులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS