వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం

TEJA NEWS

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామం లోని ప్రతి గడపకు వెళుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధి ని వివరిస్తూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేరుతున్న బ్రహ్మనాయుడు ని గెలిపించాలని, మే 13 తేదిన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి అభివృద్ధి ని సహారించాలని కోరుతూ, ఎన్నికల ప్రచారం ను నిర్వహించారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అయిన బొల్లా స్వప్న

వారితో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS