బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అ ఎన్నికల ప్రచారం లో భాగంగా నిన్న కోటపల్లి మండల కేంద్రంలో కోటపల్లి బీజేపీ BJP జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ , కోటపల్లి బీజేపీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య అధ్యక్షతన నిన్న బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తే బీజేపీ కి మద్దతుగా భారీ సంఖ్యలో జనం పాల్గొని మద్దతు తెలిపినందుకు వారికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత , బీజేపీ సీనియర్ నాయకులు అందుగుల శ్రీనివాస్ ,బీజేపీ జిల్లా కన్వీనర్ అక్కల రమేష్ , MRPS మంచిర్యాల అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య పాల్గొన్నారు గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ ఇవ్వాళ భారత దేశం బాగుండాలి అంటే కేంద్రం లో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి నన్ను పెద్దపల్లి ఎంపీ గా గెలిపించి నరేంద్ర మోడీ కి కానుకగా పంపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో కోటపల్లి మండల BJP ఇంచార్జి కాశెట్టి నాగేశ్వర్, రావు కోటపల్లి మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ వడ్లకొండ రాజేష్,మండలం జనరల్ సెక్రటరీ పెద్దింటి లక్ష్మణ్, కొండగొర్ల రాజేందర్, కొల్లూర్ మాజీ సర్పంచ్ రాజగోడ్, ఉడుత రాజబాపు బీజేపీ మండల కార్యదర్శి సోషల్ మీడియా కో కన్వీనర్ శ్రవణ్ , రాళ్లబండి స్వామి దుర్గం నర్సింహులు, చంద్రయ్య, చిట్యాల మొండి, st మోర్చా కోడిపే మహేష్,శ్రీశైలం,సాయి, రాకేష్ బాపు మరియు బీజేపీ కోటపల్లి మండల సీనియర్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…