TEJA NEWS

మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్ లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


TEJA NEWS