ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ
ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవికి స్పీకర్ నోటీసులు
విచారణకు హాజరుకాకపోతే విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్
తుది విచారణకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న వైసీపీ రెబల్స్