కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారునికి ఆర్థిక సాయం అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ వాసులు ధనుంజయ్ 6 సం || కుమారుడు గత కొన్నిరోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతు చికిత్స చేయించుకోడానికి ఆర్థిక స్థోమతలేఖ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించారు. వెంటనే హన్మంతన్న స్పందించి తనవంతుగా ఆర్థిక సాయం అందించారు. అనంతరం తాను మాట్లాడతు కే.హెచ్.ఆర్ సేవాదళ్ సభ్యులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తమవంతు సాయం ఈ (9666685869) ఫోనే పే నెంబర్ ద్వారా అందించగలరని కోరుతున్నాను.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారునికి ఆర్థిక సాయం
Related Posts
భూపాలపల్లి- to- గోదావరిఖనికి బస్సుల కొరత
TEJA NEWS భూపాలపల్లి- to- గోదావరిఖనికి బస్సుల కొరత భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి జిల్లా కాటారం బస్ స్టాప్ వద్ద సమయానికి బస్సులు రాక ఎప్పుడు చూసినా నాలుగైదు బస్సులకు సరిపడా ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కాటారం మండలంలో బస్టాండ్ లేక వృద్ధులు…
బిల్లులు రాక.. దిగాలుతో సబ్ కాంట్రాక్టర్ జహీర్ గుండెపోటుతో మృతి
TEJA NEWS బిల్లులు రాక.. దిగాలుతో సబ్ కాంట్రాక్టర్ జహీర్ గుండెపోటుతో మృతి.. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ జహీర్ గత మూడు సంవత్సరాలుగా చేసిన పనులకు బిల్లులు రాక.. పెట్టిన పెట్టుబడికి మిత్తిలు కట్టలేక..…