TEJA NEWS

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ సమర్పించిన అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటి .

ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు , కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి , జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు , చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ జక్క రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.


TEJA NEWS