TEJA NEWS

ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవనున్న మంద జగన్నాథ్..

బీఎస్పీ పార్టీ నుండి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీలో ఉంటున్నా..

కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చి విస్మరించింది

రేవంత్ రెడ్డి.. కెసిఆర్ కన్నా నియంతృత్వంలా వ్యవహరిస్తున్నాడు..

మూడు నెలల నుండి రేవంత్ రెడ్డి తో మాట్లాడే ప్రయత్నం చేద్దామని.. ప్రయత్నించగా.. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
కాంగ్రెస్ పార్టీలో దూరం పెట్టే ప్రయత్నం చేశాడు..

మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేయడంతోనే నిరసనగా పార్టీ మార్పు నిర్ణయం


TEJA NEWS