కాంగ్రెస్ లో చేరిన మాజీ వైస్ ఎంపిపి

కాంగ్రెస్ లో చేరిన మాజీ వైస్ ఎంపిపి

TEJA NEWS

కాంగ్రెస్ లో చేరిన మాజీ వైస్ ఎంపిపి

కండువా కప్పి స్వాగతించిన జీవన్ రెడ్డి

జగిత్యాల, మార్చి 15: బీఆర్ ఎస్ పార్టీ తిప్పన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్న మాజీ వైస్ చైర్మన్ గంగం మహేష్ కాంగ్రేస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి గంగం మహేష్, భారతపు రమేష్, కావటి గంగాధర్ లను స్వాగతించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఖండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS