TEJA NEWS

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి.ఐటీడీఏ.పిఓజిల్లామరియు అధికారులకు.గిరిజన సంఘాలు విజ్ఞప్తి_
సోమవారం. చెంచుగూడాల సందర్శించు.వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. రెడ్ కార్డ్స్ సొసైటీ.నాగ శేషు. కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన.గిరిజన సంక్షేమ సంఘాల గౌరవ అధ్యక్షులు వై ఆశిర్వాదం వారు కలిసి.దోర్నాల మండలం. పరిధిలో నందిగూడెం. చెంచు గిరిజనులకు మంచినీటి బోర్లు చెడిపోవడంతో బోర్లకు నీళ్లు అందకపోవడంతో కొన్ని బోర్లు చెడిపోవడంతో చెంచులు మంచినీటి సమస్య కోసం ఫీవర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగాదోర్నాల బలిజేపల్లిగూడెంఓటర్ కార్డ్ లేవు.
ఆధారcards లేవు
Water fecility లేదు
23హౌసెస్.86 మంది జనాభా27 మంది ఓటర్.బర్త్ certificate లేవు
చనిపోయిన వారి దహన సంస్కారాలు కూడా నిర్వహణ లేదు
కొన్ని గూడాల్లో అంగన్వాడి స్కూలు. లోపలకి వచ్చి బిల్లులు రాకపోవడంతో సంబంధించిన కాంట్రాక్టు నిలిపివేశారు స్కూలు లేకపోవడంతో చిన్నపిల్లలు చెత్త కింద చెప్పాల్సి వస్తుందని తక్షణమే. మంచి గిరిజన గ్రామాల్లో మంచినీటి సమస్యలు పరిష్కరించాలి ఎవరికైతే ఓటు కార్డు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేవు వారందరికీ జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘంసీతారామరాజు చెంచుగిరిజన సంక్షేమ.సంఘం నాయకులు ధ్వంసం వెంకటేశం పి. కిరణ్.అంకన్నదాసరి కొండయ్య.గురవయ్య. తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS