TEJA NEWS

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందు ఐనవోలు మండల పరిధిలోని బీజేపీ పార్టీ నాయకులు ఒంటిమామిడిపల్లి గ్రామ విద్య కమిటీ చైర్మన్ పెండ్లి నవీన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కోవటం జరిగింది…
ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఎండి రఫీ తో పాటు ఐనవోలు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు……..


TEJA NEWS